SVR Family: బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. సూటిగా ఒక్కటే చెప్పిన ఎస్వీఆర్ ఫ్యామిలీ
‘వీరసింహారెడ్డి’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నందమూరి బాలకృష్ణ.. రీసెంట్‌గా అక్కినేని గురించి చేసిన కామెంట్స్ పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే నాగ చైతన్య, అఖిల్ స్పందించగా.. తాజాగా ఎస్వీఆర్ ఫ్యామిలీ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసింది.
By January 26, 2023 at 06:38AM
By January 26, 2023 at 06:38AM
No comments