Breaking News

విమానల్లో వరుస ఘటనలు.. మద్యం పాలసీపై ఎయిరిండియా కీలక నిర్ణయం


Air India Flight నవంబరులో ఎయిరిండియా విమానంలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) చర్యలు తీసుకుంది. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. అలాగే, డిసెంబర్ 6న ప్యారిస్-ఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. దీనిపై కూడా డీజీసీఏ ఘాటుగా స్పందించింది.

By January 25, 2023 at 09:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/air-india-modifies-flight-alcohol-service-policy-after-unruly-behaviour-of-passengers-incidents/articleshow/97296594.cms

No comments