Breaking News

Sukumar: రాజమౌళి నా హీరో.. డైరెక్టర్ సుకుమార్ కామెంట్స్ వైరల్


‘ఆర్ఆర్ఆర్’ మేనియా ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. ఈ సినిమా అంతర్జాతీయ వేదికలపై సాధించిన ఖ్యాతి, హాలీవుడ్ ప్రముఖుల నుంచి పొందుతున్న అప్రిషియేషన్ చూసి ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతున్నాడు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళి పేరు దేశంలో మారుమ్రోగిపోతోంది. సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌ క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్ చేసిన కామెంట్స్ వైరల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.

By January 11, 2023 at 10:14AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-sukumar-comments-viral-about-rajamouli/articleshow/96900609.cms

No comments