Priya Bhavani Shankar: 'కళ్యాణం కమనీయం' భామ బానే లైన్‌లో పెట్టింది.. ఇక చూసుకోవాల్సిన పనిలేదు!
'కళ్యాణం కమనీయం' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది తమిళ బ్యూటీ ప్రియా భవానీ శంకర్. తెలుగులో తొలి సినిమాతోనే ఈ అమ్మడుకు మంచి క్రేజ్ వచ్చింది. అందం, అభినయం రెండూ ఉండటంతో ఈ భామకు టాలీవుడ్‌లో డిమాండ్ గట్టిగానే ఉంది. తమిళంలో పలు సినిమాల్లో నటించిన ప్రియకు.. తెలుగులో మాత్రం ఇదే తొలి చిత్రం. అయితే ధనుష్ తమిళ డబ్బింగ్ మూవీ 'తిరు' సినిమాలో కూడా ప్రియా భవానీ శంకర్ ఓ స్పెషల్ రోల్ చేసింది.
By January 14, 2023 at 07:41AM
By January 14, 2023 at 07:41AM
No comments