Breaking News

Oscar for NTR: యమా టెన్షన్‌గా యంగ్ టైగర్ ఫ్యాన్స్.. ఆస్కార్ లిస్ట్‌లో NTR ఉంటాడా?


యంగ్ టైగర్ NTR ఫ్యాన్స్‌కు ప్రస్తుతం ఉన్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఈరోజు (జనవరి 24) సాయంత్రం ఆస్కార్ ఫైనల్ నామినేషన్ లిస్ట్ ప్రకటిస్తారు. దీంతో ఎన్‌టీఆర్ ఈ లిస్ట్ ఉంటాడా? లేదా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

By January 24, 2023 at 12:40PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/oscar-for-ntr-jr-ntr-likely-to-be-on-the-oscars-2023-nominations-list/articleshow/97271558.cms

No comments