Nagababu: ఒకట్రెండు మాటలుంటాయి.. అల్లు ఫ్యామిలీతో గొడవలపై నాగబాబు కామెంట్స్
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిందంటూ నెట్టింట ఎప్పుడూ వార్తలు వస్తుంటాయి. ఆ వార్తలపై ఇప్పటికే చిరంజీవి, అరవింద్ వంటి వారు క్లారిటీ ఇచ్చేశారు. తాజా ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు కూడా దీనిపై స్పందించారు.
By January 31, 2023 at 08:21AM
By January 31, 2023 at 08:21AM
No comments