Jamuna: 'సత్యభామ' అంటే గుర్తొచ్చేది జమునే.. సినీ చరిత్రపై ఆమెది చెరిగిపోని సంతకం!
టాలీవుడ్ సీనియర్ నటి జమున (86) ఈరోజు (జనవరి 27) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఎన్నో మరపురాని సినిమాలు చేసి.. తెలుగు సినీ 'సత్యభామ'గా పేరు తెచ్చుకున్నారు జమున. ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం.
By January 27, 2023 at 10:53AM
By January 27, 2023 at 10:53AM
No comments