Atlee: మరో స్టార్ హీరోని పట్టేసిన అట్లీ.. మాకొద్దు బాబోయ్ అంటున్న హీరో ఫ్యాన్స్
సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు.. అట్లీ ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు. ఆ హీరో ఎవరో కాదు.. అజిత్ కుమార్. ప్రస్తుతం అజిత్ కుమార్ తన 62వ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.
By January 28, 2023 at 08:20AM
By January 28, 2023 at 08:20AM
No comments