Gopichand: రామబాణంతో దూసుకొస్తున్న గోపీచంద్.. ఈసారి గురి తప్పదా?
హీరో గోపీచంద్ సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. మారుతి డైరెక్షన్‌లో నటించిన చివరి చిత్రం ‘పక్కా కమర్షియల్’ సైతం ఇదే రకమైన ఫలితం చవిచూసింది. ఈ క్రమంలోనే ఎంచుకునే కథలపై ఫోకస్ పెంచిన గోపీచంద్ తనకు అచ్చొ్చ్చిన డైరెక్టర్ శ్రీవాస్‌తో జతకట్టాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతుండగా.. ఇది హ్యాట్రిక్ ఫిల్మ్ కానుంది. ‘రామబాణం’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్ రేసులో నిలవనుంది.
By January 15, 2023 at 09:03AM
By January 15, 2023 at 09:03AM
No comments