Breaking News

Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’కు అన్యాయం జరుగుతుందా? ఓవ‌ర్‌సీస్ డిస్ట్రిబ్యూట‌ర్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్‌


Waltair Veerayya: చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం వాల్తేరు వీర‌య్య‌. ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాను జ‌న‌వ‌రి 13న భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా యు.ఎస్ డిస్ట్రిబ్యూట‌ర్ అయిన శ్లోక ఎంట‌ర్‌టైన్మెంట్స్ విష‌యంలో మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో వారు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వ్య‌క్తం చేస్తున్నారు.

By January 10, 2023 at 11:11AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mega-fans-firing-on-us-distributor-of-waltair-veerayya/articleshow/96873720.cms

No comments