నిషేధించినా వెనక్కి తగ్గని ప్రతిపక్షం.. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించిన కేరళ కాంగ్రెస్
‘‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’’ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం విధించడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, కొన్ని నగరాల్లో దీనిని ప్రదర్శించగా.. బీజేపీ శ్రేణులు ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. 2002లో గుజరాత్ అల్లర్ల సమయానికి మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొంటూ ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది.
By January 27, 2023 at 07:38AM
By January 27, 2023 at 07:38AM
No comments