అండాలు అమ్ముకుంటున్న వివాహిత.. విలాసాలకు రుచి మరిగి!
Gujarat married Woman: విలాసాలకు రుచి మరిగిన ఓ వివాహిత భర్తకు తెలియకుండా తన అండాలను అమ్ముకుంటోంది. అందుకు ఆమె తల్లి సహకరిస్తుండటం మరింత విస్తుగొలిపే అంశం. గుజరాత్‌లోని అమ్రైవాడీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం గుర్తించిన భర్త ఇందేటని నిలదీయడంతో.. బయట పెడితే చంపేస్తానంటూ బెదిరించడం గమనార్హం. చేసేదేంలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య తీరుపై ఫిర్యాదు చేశాడు. 2019 నుంచి నేటి వరకు పలుమార్లు ఆమె తన అండాలు విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
By January 20, 2023 at 11:46PM
By January 20, 2023 at 11:46PM
No comments