దిల్‌రాజు పప్పులు ఇక్కడ ఉడకవు.. నెంబర్ వన్ గురించి చెప్పటానికి ఆయనెవరు?.. అజిత్ ఫ్యాన్స్ ఫైర్
Ajith Fnas: దళపతి విజయ్ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ మధ్య వార్ జోరు పెరిగింది. ఇద్దరి హీరోల సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. అయితే విజయ్ సినిమా వారసుడు సినిమాను నిర్మించింది తెలుగు నిర్మాత దిల్ రాజు. రీసెంట్‌గా ఆడియో వేడుకలో విజయే నెంబర్ వన్ అని ఆయన మాట్లాడటం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజుని మీడియా ముందే తిట్టటం స్టార్ట్ చేశారు. ఓ అజిత్ అభిమాని దిల్ రాజు..
By January 02, 2023 at 07:40AM
By January 02, 2023 at 07:40AM
No comments