Breaking News

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత


Janata Dal United: కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ యాదవ్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుమార్తె సుభాషిణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

By January 12, 2023 at 11:37PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-union-minister-sharad-yadav-passes-away-at-75-confirms-his-daughter/articleshow/96948333.cms

No comments