Breaking News

Avatar 2: అవార్డులతో పాటు రికార్డులు కొల్లగొడుతోన్న అవతార్-2.. అత్యధిక వసూళ్లతో!


అవతార్-2 బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. సినిమా రీలీజైన రోజు నుంచి మంచి టాక్ తెచ్చుకున్న అవతార్-2.. కలెక్షన్లలో కొత్త రికార్డు సృష్టించింది. దీంతో అవతార్-3పై అంచనాలు భారీగా పెరిగాయి.

By January 20, 2023 at 10:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/avatar-2-creates-a-new-record-emerges-as-6th-highest-grossing-film-in-the-world/articleshow/97161670.cms

No comments