Allu Arjun: వైజాగ్‌లో పుష్పరాజ్ హల్‌చల్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ప 2 ది రూల్. కొన్ని రోజుల ముందే ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లో షురూ చేశారు. కొత్త షెడ్యూల్‌ను ఇప్పుడు వైజాగ్‌లో చేస్తున్నారు.
By January 19, 2023 at 08:00AM
By January 19, 2023 at 08:00AM
No comments