ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది స్పాట్‌లోనే డెడ్
Mumbai-Goa Highway Accident: మహారాష్ట్ర రాయగడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ- వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఒకేకుటుంబానికి చెందిన 9 మంది స్పాట్‌లోనే చనిపోయారు.
By January 19, 2023 at 10:13AM
By January 19, 2023 at 10:13AM
No comments