A. R. Rahman: ఆంధ్ర వాళ్లకి తమిళులంటే ద్వేషం..నెటిజన్ కామెంట్.. ఎ.ఆర్.రెహమాన్ ట్వీట్ వైరల్
A. R. Rahman: ఎ.ఆర్.రెహమాన్ ఆస్కార్ నామినేషన్స్‌కు వెళ్లటంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కచ్చితంగా నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంలో ఓ నెటిజన్ వేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
By January 27, 2023 at 06:52AM
By January 27, 2023 at 06:52AM
No comments