ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న బస్సు.. 10 మంది సాయిబాబా భక్తులు మృతి
Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నాసిక్- షిరిడీ హైవేపై ట్రక్కును బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ట్రక్కును బస్సు బలంగా ఢీకొట్టటంతో.. రెండూ నుజ్జునుజ్జయిపోయాయి.
By January 13, 2023 at 10:31AM
By January 13, 2023 at 10:31AM
No comments