Breaking News

VK Naresh Pravitra lip lock: లిప్‌లాక్‌తో పెళ్లి ప్రకటన చేసిన నరేశ్, పవిత్ర.. వీడియో విడుదల


VK Naresh, Pravitra marriage పై క్లారిటీ వచ్చేసింది. గత కొంతకాలంగా సహజీవనంలో ఉన్న ఇద్దరూ అధికారికంగా ఒక్కటి కాబోతున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా ప్రకటించారు. అది కూడా ఓ లిప్ లాక్ వీడియోను షేర్ చేసి. వీకే నరేష్‌కి ఇది నాలుగో పెళ్లికాగా.. పవిత్రకి ఇది రెండో వివాహం. గత ఏడాదికాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న ఈ జంట అన్ని రూమర్స్‌కి చెక్ చెప్పేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించేసింది.

By December 31, 2022 at 12:33PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-vk-naresh-pravitra-lokesh-lip-lock-sweet-surprise-goes-viral/articleshow/96639724.cms

No comments