Vallabhaneni Janardhan: సీనియర్ నటుడు వల్లభనేని జనార్ధన్ మృతి.. టాలీవుడ్‌లో మరో విషాదం
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటులు వల్లభనేని జనార్ధన్ కన్నుమూశారు. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, చలపతి రావు మరణాన్ని మరవకముందే.. ఈరోజు నటులు వల్లభనేని జనార్ధన్ తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు తనువు చాలించారు. కాగా ఈ విషాద వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
By December 29, 2022 at 11:38AM
By December 29, 2022 at 11:38AM
No comments