Breaking News

Thalapathy Vijay: బిల్‌‌బోర్డ్ ట్రెండింగ్ చార్ట్స్.. టాప్ ప్లేస్‌లో విజయ్ ఎమోషనల్ సాంగ్‌


కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘వారిసు’ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగువల్‌గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్.. జనవరి 12న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. రీసెంట్‌గా ఇదే సినిమా నుంచి మేకర్స్ మదర్ సెంటిమెంట్‌తో కూడిన ఎమోషనల్ సాంగ్ వదిలారు. గాయని చిత్ర పాడిన ఈ పాట ప్రస్తుతం అమెరికన్ మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ మ్యాగజైన్‌లో టాప్‌ ప్లేస్ దక్కించుకుంది.

By December 29, 2022 at 10:00AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/thalapathy-vijay-emotional-song-got-top-place-in-billboard-charts/articleshow/96585928.cms

No comments