Road Accident శబరి యాత్రలో విషాదం.. అయ్యప్ప భక్తుల వ్యాన్ బోల్తా, 8 మంది మృతి
Road Accident కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి మండల మకర విలక్కు సీజన్ నవంబరు 16 నుంచి మొదలయ్యింది. అప్పటి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనం కోసం శబరిమలకు తరలివస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. కేరళ సర్కారు, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసినా ఊహించని విధంగా భక్తులు రావడం కొంత ఇబ్బంది పడుతున్నారు.
By December 24, 2022 at 09:43AM
By December 24, 2022 at 09:43AM
No comments