Breaking News

Bank Robbery స్ట్రాంగ్‌రూమ్‌లోకి 10 అడుగుల సొరంగం తవ్వి.. బ్యాంకు దోపిడీ.. చోరీ వీడియో చూస్తే షాక్


Bank Robbery ముందు సాయంత్రం వరకూ ఉద్యోగులు బ్యాంకులోనే ఉన్నారు. వారు వెళ్లిపోయిన తర్వాత సెక్యూరిటీ గార్డులు కాపాలా కాస్తున్నారు. అయినాసరే మూడో కంటికి తెలియకుండా దొంగలు లోపలికి ప్రవేశించారు. ఏకంగా బ్యాంకు స్ట్రాంగ్‌రూమ్‌లోకి ఓ సొరంగాన్నే తవ్వేశారు. అయితే, ఇది రాత్రికి రాత్రే ఎలా సాధ్యమయ్యిందనేది పోలీసులకు అంతుబట్టడం లేదు. 4 అడుగుల వెడల్పుతో 10 అడుగుల పొడవైన సొరంగం తవ్వి లోనికి దర్జాగా వచ్చి లాకర్లలోని బంగారం ఎత్తుకెళ్లారు.

By December 24, 2022 at 09:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/thieves-dig-10-feet-long-tunnel-to-strong-room-and-loot-one-crore-worth-of-gold-in-sbi-kanpur-of-up/articleshow/96470569.cms

No comments