Breaking News

Rakul Preet Singh: ప్రియుడికి రకుల్‌ప్రీత్ సింగ్ బర్త్‌డే విషెస్.. కోరుకున్నవన్నీ దక్కాలని ఆశతో..


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతానికి తన మకాం బాలీవుడ్‌‌కు మార్చిన సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోల సరసన భారీ ప్రాజెక్టుల్లో నటించిన ఈ భామ.. ఇక్కడ అవకాశాలు సన్నగిల్లడంతో బీటౌన్ బాటపట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ కొంచెం బిజీగానే గడుపుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ యాక్టర్, ఫిలిం మేకర్‌తో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తోంది రకుల్. అతని బర్త్‌డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ చెప్తూ తన ప్రేమనంతా ఒలకబోసింది.

By December 26, 2022 at 08:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rakul-preet-singh-birthday-wishes-to-her-boyfriend/articleshow/96506998.cms

No comments