ICICI బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ అరెస్ట్
Chanda Kochhar: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీడియోకాన్ లోన్ కేసులో చందా కొచ్చర్, దీపక్ దంపతులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. రుణాల మంజూరులో రూ. 3250 కోట్లు లబ్ధి పొందినట్లు వీరిపై ప్రధాన అభియోగం. 2012లో జరిగిన ఈ కుంభకోనం 2018లో వెలుగులోకి వచ్చింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీఈవో, మేజేజింగ్ డైరెక్టర్ పదవులకు చందా కొచ్చర్ రాజీనామా చేశారు.
By December 23, 2022 at 10:58PM
By December 23, 2022 at 10:58PM
No comments