Gopichand Malineni: టాలీవుడ్ రీమేక్‌లో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్
Krack movie: టాలీవుడ్ సినిమాల హవా బాలీవుడ్‌లో రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో మన సినిమాలను బాలీవుడ్ మేకర్స్, హీరోలు రీమేక్స్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ రణ్వీర్ సింగ్.. ఓ తెలుగు సినిమా రీమేక్‌లో నటించటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ బాలీవుడ్ హీరోకి తెలుగు సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేయటం కొత్తేమీ కాదు. గతంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన టెంపర్ సినిమా హిందీ రీమేక్‌లోనూ నటించిన సంగతి తెలిసిందే.
By December 27, 2022 at 08:07AM
By December 27, 2022 at 08:07AM
No comments