Breaking News

Delhi Fire పగతో ఒక కారుకు నిప్పంటిస్తే.. మరో 20 దగ్దం.. అసలు విషయం తెలిసి విస్తుపోయిన పోలీసులు


Delhi Fire ఢిల్లీలో సోమవార తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించి.. బహుళ అంతస్తుల భవనంలోని పార్కింగ్‌ ప్రదేశంలో 21 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలోని సుభాష్‌ నగర్‌లో చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీసిన పోలీసులు అసలు విషయం తెలిసి విస్తుపోయారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా..ఒక అపరిచిత వ్యక్తి పార్కింగ్‌ ప్రదేశంలో సంచరించినట్లు కనిపించడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం బయటపడింది.

By December 27, 2022 at 07:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-youth-sets-fire-to-car-over-personal-enmity-and-burning-down-20-vehicles/articleshow/96531279.cms

No comments