Dowry Hashment case: వరకట్న వేధింపుల కేసు.. సీనియర్ నటి అభినయకు రెండేళ్లు జైలు
సీనియర్ నటి అభినయకు బెంగుళూరు హైకోర్టు రెండేళ్లు జైలు శిక్షను విధించింది. అన్నయ్య భార్య లక్ష్మీ దేవిని వరకట్న కోసం వేధించిన కోర్టులో అభినయకు శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూరి తెలిపారు. 2002లో లక్ష్మీ దేవి తనను అత్తింటివాళ్లు అదనపు కట్నం కోసం వేధించినట్లు లే అవుట్ చంద్ర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బెంగుళూరు సిటీ కోర్టు కేసుని కొట్టేసినప్పటికీ, ఆమె హైకోర్టులో సవాలు చేసింది. రెండు దశాబ్దాల తర్వాత కేసులో తీర్పు వచ్చింది.
By December 15, 2022 at 09:56AM
By December 15, 2022 at 09:56AM
No comments