Chiranjeevi: ‘వాల్తేర్ వీరయ్య’ చూసి చిరంజీవి రియాక్షన్.. ఒకే మాటతో డైరెక్టర్ షాక్
మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ ‘వాల్తేర్ వీరయ్య’పై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉంది. చిరు వింటేజ్ లుక్ కూడా ఇందుకు కారణం కాగా.. క్యారెక్టర్‌కు మాస్ అప్పియరెన్స్ తీసుకురావడంలో డైరెక్టర్ బాబీ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే యూరప్‌లో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా చూసిన చిరంజీవి డైరెక్టర్ బాబీతో చెప్పిన మాట ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం చెప్పారు?
By December 26, 2022 at 09:42AM
By December 26, 2022 at 09:42AM
No comments