China Zero Covid Policy చైనాలో పూర్తిగా ఆంక్షలు ఎత్తేస్తే 20 లక్షలకుపైగా మరణాలు!

China Zero Covid Policy కరోనా కట్టడికి చైనా అమలు చేస్తున్న జీరో కొవిడ్ విధానాలపై ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. దీంతో చైనా అధికారులు వెనక్కి తగ్గారు. గ్వాంగ్జౌ సహా పలు నగరాల్లో ఆంక్షలను క్రమంగా సడలించడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత నెల రోజులుగా ఇళ్లలో మగ్గిపోయిన గ్వాంగ్జౌ పరిధిలోని 18 లక్షల మంది నిబంధనల సడలింపుతో బయటకు వస్తున్నారు. రోడ్లపై ఏర్పాటు చేసిన బారిగేడ్లను అధికారులు తొలగిస్తున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
By December 04, 2022 at 06:22AM
By December 04, 2022 at 06:22AM
No comments