నేను ఆ టైపు కాదు.. రూమర్స్‌పై బుట్ట బొమ్మ పూజా హెగ్డే క్లారిటీ
ఇంకా ఎవరైనా అలా చేస్తారేమో కానీ.. నేను మాత్రం ఆ టైప్ కానే కాదంటోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజా హెగ్డే.. డిమాండ్ మాములుగా లేదు. ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికి ఒకప్పుడు నిర్మాతలు లైన్‌లో ఉండేవారు. రష్మికా మందన్న రూపంలో కాస్త పోటీ ఉండబట్టి సరిపోయింది కానీ.. లేదంటే.. పూజా హెగ్డేకి రెక్కలు వచ్చేసేవి. హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలనేలా కూడా డిమాండ్ చేసేది.
By December 20, 2022 at 11:29AM
By December 20, 2022 at 11:29AM
No comments