Bigg Boss Telugu: బాలయ్య చేతికి రియాలిటీ షో... ఈసారి దబిడి దిబిడే..!
ఏ ముహూర్తాన బోయపాటి శ్రీను.. ‘ఏదైనా నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్’ అని రాయించాడో కానీ.. నిజంగా బాలయ్య బాబు హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. ఆహాలో అన్‌స్టాపబుల్ షో తో ఆయన నిజంగానే హిస్టరీ తిరగరాస్తున్నారు. అసలెవరూ ఊహించి కూడా ఉండరు.. అఫ్ కోర్స్ అల్లు అరవింద్ ఊహించాడనుకోండి.. అది వేరే విషయం. ఆయనని పక్కన పెడితే.. బాలయ్య ఈ షో చేస్తాడని, ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని.. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఊహించి ఉండరు.
By December 20, 2022 at 12:01PM
By December 20, 2022 at 12:01PM
No comments