‘వారసుడు’ మహేష్, చరణ్‌తో తీయాల్సింది.. విజయ్ ఎంట్రీపై దిల్ రాజు కామెంట్స్?
ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న సినిమా పేరు ‘వారసుడు’. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ మూవీని కొన్ని వివాదాలు చుట్టుముట్టడంతో వార్తల్లో నిలిచింది. వీటిపై మీడియాలో క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వెల్లడించాడు. అసలు ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ విజయ్ కాదని చెప్పారు.
By December 16, 2022 at 07:56AM
By December 16, 2022 at 07:56AM
No comments