Acid Attack బైక్‌తో వచ్చి బాలికపై యాసిడ్ పోసి పరారైన యువకులు.. ఢిల్లీలో షాకింగ్ ఘటన
Acid Attack దేశ రాజధానిలో ఓ యువకుడు ఉన్మాద చర్యలకు పాల్పడ్డాడు. పొరుగింటిలో ఉండే బాలిక ఇంటర్ చదువుతుండగా.. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అయితే, బాలిక మూడు నెలల నుంచి అతడితో మాట్లాడటం మానేసింది. తనను పట్టించుకోవడం లేదని కక్ష పెంచుకున్న యువకుడు.. తన స్నేహితులతో కలిసి ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌లో యాసిడ్ కొని.. బాలిక ఇంటి నుంచి బయటకొచ్చిన సమయంలో అదును చూసి చల్లి పరారయ్యాడు.
By December 15, 2022 at 10:58AM
By December 15, 2022 at 10:58AM
No comments