అబద్దం చెప్పిన అడివి శేష్.. హిట్ 3’ హీరో ఎవరో తెలిసిపోయింది

HIT 3 hero: హిట్ యూనివర్స్‌లో హిట్ 1, హిట్ 2 చిత్రాలు రూపొందాయి. ఈ రెండు సినిమాల్లో హీరోలు వేరు. పార్ట్ 1లో విశ్వక్ సేన్, అడివి శేష్ హీరోలుగా నటించారు. దీంతో హిట్ 3లో ఎవరు హీరోగా నటించబోతున్నారా? అనే ఆసక్తి అందరిలోనూ క్రియేట్ అయ్యింది. అయితే ఈ శుక్రవారం రిలీజైన హిట్ 2 సినిమాలో ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. హిట్ 3 హీరో ఎవరనేది తెలిసి పోయింది. ఇంతకీ..
By December 02, 2022 at 02:14PM
By December 02, 2022 at 02:14PM
No comments