Yashoda Twitter Review: సమంత ‘యశోద’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమాకి అదే హైలైట్

Yashoda Twitter Review వచ్చేసింది. యుఎస్ ప్రీమియర్స్ రిపోర్ట్ ప్రకారం సినిమాలో సమంత యాక్టింగ్ మరో లెవల్ అట. సరోగసీ బ్యాక్‌డ్రాప్‌తో కథ నడుస్తూ చివరికి ఓ మర్డర్‌తో థ్రిల్లర్‌గా మారుతుందని సినిమా చూసిన వాళ్లు చెప్తున్నారు. సినిమాలో సమంత ఎంట్రీ కూడా చాలా సింపుల్‌గా ఉందని.. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ చాలా బాగా యాక్ట్ చేసినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలానే సినిమాలో బీజీఎం సీన్స్‌ని బాగా ...?
By November 11, 2022 at 06:44AM
By November 11, 2022 at 06:44AM
No comments