Breaking News

వాల్తేరు వీరయ్య vs వీరసింహారెడ్డి: ప్రీ-బిజినెస్‌లో మెగాస్టార్‌దే పైచేయి!


Waltair Veerayya vs Veera Simha Reddy: చాలా ఏళ్ల తరవాత మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బాక్సాఫీసు పోరులో తలపడబోతున్నారు. జనవరి 11న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను, జనవరి 12న బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకూ ఒకరే నిర్మాతలు కావడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ రెండు భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రీ బిజినెస్‌ను నిర్మాతలు మొదలుపెట్టినట్టు సమాచారం.

By October 31, 2022 at 10:36PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-waltair-veerayya-and-balakrishna-veera-simha-reddy-pre-business-details/articleshow/95213036.cms

No comments