Breaking News

Ponniyin Selvan మూవీతో త్రిషకి ‘డబుల్’ ప్రమోషన్.. గాడినపడిన కెరీర్


Ponniyin Selvan లో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించినా.. త్రిషకి మాత్రం మంచి పేరుని తీసుకొచ్చింది. 39 ఏళ్ల వయసులోనూ యువరాణి కుందవై పాత్రలో త్రిష ఒదిగిపోయిన తీరు ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. దాంతో..?

By November 01, 2022 at 08:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/trisha-krishnan-hikes-her-fee-after-ponniyin-selvan-does-wonders-at-box-office/articleshow/95217661.cms

No comments