Uttarakhand Mystery చంద్రగ్రహణం తర్వాత నుంచీ ఆ ఇంటిలో రోజూ రాత్రిపూట మంటలు.. అంతుచిక్కని మిస్టరీ

Uttarakhand Mystery ఓ ఇంట్లో జరుగుతున్న అంతుబట్టని ఓ మిస్టరీ దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. గత 8 రోజులుగా ఇంట్లో వారికి కంటిమీద కునుకు కరువయ్యింది. చంద్రగ్రహణం తర్వాత నుంచి ప్రతి రోజూ మంటలు చెలరేగుతున్నాయి. అప్పటి నుంచి ఇలా జరుగుతుందోని, తమకు చాలా భయం వేస్తోందని కుటుంబం ఆందోళన చెందుతోంది. నవంబర్ 8న చంద్రగ్రహణం.. మర్నాడు నవంబర్ 9న నేపాల్‌లో భూకంపం వచ్చింది. గ్రహణం, భూకంపం తర్వాత వాతావరణంలో మార్పులు సంభవిస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
By November 18, 2022 at 09:53AM
By November 18, 2022 at 09:53AM
No comments