Sabarimala Handbook పోలీసులకు మార్గదర్శకాలపై తీవ్ర దుమారం.. వెనక్కి తగ్గిన కేరళ సర్కారు

Sabarimala Handbook కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో రెండు నెలల పాటు సాగే మండల-మకరవిలక్కు పూజల కోసం భక్తులను గురువారం నుంచి అనుమతిస్తున్నారు. ఏటా నవంబరు 16 నుంచి జనవరి 20 వరకూ ఈ సీజన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తుంటారు. అయితే, నాలుగేళ్ల కిందట సన్నిధానంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో తీవ్ర వివాదం మొదలయ్యింది.
By November 18, 2022 at 08:39AM
By November 18, 2022 at 08:39AM
No comments