TANA ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం

Prapancha Sahitya Vedika తెలుగు ప్రజలు, వారి సంతతి గుర్తింపుని కాపాడడానికి, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఏర్పడింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం లేదా తానా. తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమంలో భాగంగా నవంబరు 27న అంతర్జాతీయ స్థాయిలో వర్చువల్‌గా విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం నిర్వహించారు.
By November 30, 2022 at 06:54AM
By November 30, 2022 at 06:54AM
No comments