Adivi Sesh: ‘బాహుబలి’ గురించి రాజమౌళిగారే అలా అనటంతో ఆశ్చర్యపోయాను: అడివి శేష్

అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్వకత్వంలో రూపొందిన చిత్రం ‘హిట్ 2’. నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 2న మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో అడివి శేష్ మాట్లాడుతూ రాజమౌళికి తాను ఏకలవ్య శిష్యుడిని అని అన్నారు.
By November 29, 2022 at 10:05AM
By November 29, 2022 at 10:05AM
No comments