Superstar Krishna గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణకు తల్లిదండ్రులు వీరరాఘవయ్య, నాగరత్నమ్మలు శివరామకృష్ణమూర్తి అనే పేరు పెట్టారు. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు మార్చుకున్నారు. దర్శకుడు ఆదుర్తి ఆయనకు కృష్ణగా పేరు మార్చారు. కృష్ణ నటుడు, దర్శకుడు, నిర్మాతగానే కాకుండా రాజకీయాల్లోనూ సేవలు అందించారు. ఏలూరు నుంచి ఎంపీగా గెలిచారు. రాజీవ్‌గాంధీ మరణంతో ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కూడా కృష్ణకు మంచి సంబంధాలు ఉన్నాయి.
By November 15, 2022 at 06:49AM
By November 15, 2022 at 06:49AM
No comments