RIP Krishna: కృష్ణగారితో కలిసి నటించటం మరచిపోలేని అనుభూతి.. సినీ పరిశ్రమకు తీరని లోటు: బాలకృష్ణ

RIP Superstar Krishna: సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. డేరింగ్ డాషింగ్ పర్సన్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ఎంతో ఉన్నత వ్యక్తిత్వంతో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరనిలోటు. యావత్ సినీ ప్రపంచం కృష్ణ మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో తెలుగు చిత్ర సీమకి చెందిన అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) స్పందించారు.
By November 15, 2022 at 10:33AM
By November 15, 2022 at 10:33AM
No comments