Sudigali Sudheer - Rashmi Gautam: జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ.. రష్మీ గౌతమ్‌తో రిలేషన్‌పై సుడిగాలి సుధీర్ క్లారిటీ ... ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

Sudigali Sudheer about Jabardasth: బుల్లి తెరపై ఢీ, జబర్దస్త్ (Jabardasth) అంటూ షోస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్.. రీసెంట్‌గా బయటకు వచ్చేశారు. ఇది అందరికీ షాకింగ్ విషయమే. అయితే ఫ్యాన్స్, ఆయన్ని ఫాలో అవుతున్న నెటిజన్స్ మాత్రం జబర్దస్త్‌లోకి సుధీర్ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరికొందరైతే రష్మీ గౌతమ్‌తో ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇవ్వాలని కూడా పలు సందర్భాల్లో కోరారు. ఇసుధీర్ ఎట్టకేలకు రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చేశారు.
By November 05, 2022 at 12:39PM
By November 05, 2022 at 12:39PM
No comments