Rajiv Gandhi Assassination Case దోషులు విడుదలపై అభ్యంతరం.. కేంద్రం రివ్యూ పిటిషన్

Rajiv Gandhi Assassination Case భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ హంతకులను ముందుస్తు విడుదల చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మాజీ ప్రధాని సహా అనేక మంది చావుకు కారణమై.. పదుల సంఖ్యలో గాయపడిన ఘటనకు కారకులైన వారిని ఇలా ఏలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై కేంద్రం సైతం తీవ్రంగానే స్పందించింది. తమ వాదనలు వినలేదని పేర్కొంది.
By November 18, 2022 at 07:20AM
By November 18, 2022 at 07:20AM
No comments