రష్మీని నేను ముట్టుకోను.. పట్టుకోను.. కానీ కెమిస్ట్రీ కుదిరిందిలా : సుడిగాలి సుధీర్

Sudheer, Rashmi జంట గత దశాబ్దకాలంగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇద్దరి మధ్య వచ్చినన్ని డేటింగ్, పెళ్లి రూమర్స్ బహుశా ఎవరిపైనా వచ్చి ఉండవేమో. కానీ ఇప్పటికీ తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు.
By November 18, 2022 at 07:38AM
By November 18, 2022 at 07:38AM
No comments