Parvati Nair: లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తోంది.. హీరోయిన్‌పై పని మనిషి సంచలన ఆరోపణ

Pavati Nair Accused: ఆమె ఓ పేరున్న హీరోయిన్ తన ఇంట్లో పని చేసే పని మనిషిపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తుందట. ఈ విషయాన్ని సదరు పని మనిషి చెప్పటం హాట్ టాపిక్‌గా మారింది. మలయాళ హీరోయిన్ పార్వతీ నాయర్ (Parvathi Nair) చెన్నై (Chennai)లోని నుంగంబాకంలో నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో చోరీ అయ్యింది. తన ఇంట్లో పని చేసే సుభాష్‌పై అనుమానంతో పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు దర్యాప్తు ప్రారంభించారు.
By November 12, 2022 at 07:19AM
By November 12, 2022 at 07:19AM
No comments