Akhil Akkineni: అఖిల్ అక్కినేని భారీ కటౌట్.. సినిమాకు హైప్ పెంచే పనిలో నిర్మాత.. వెయిటింగ్‌లో ఫ్యాన్స్

Agent Movie: సినిమాను నిర్మించటమే కాదు.. దాన్ని ప్రమోట్ చేసుకోవటం కూడా తెలిసుండాలి. ఆ విషయం తెలిసిన అతి కొద్ది మంది నిర్మాతల్లో అనీల్ సుంకర (Anil Sunkara) ఒకరు. స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ సినిమాను మంచి రిలీజ్ డేట్ చూసుకుని పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయటానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా అఖిల్ అక్కినేని పోస్టర్స్‌ను సోషల్ మీడియాలో విడుదల చేయటంతో పాటు భారీ కటౌట్స్ కూడా...
By November 12, 2022 at 08:14AM
By November 12, 2022 at 08:14AM
Post Comment
No comments